గాఢాంధ కారములో నీవే నా - Kondalalo
గాఢాంధ కారములో నీవే నా గుడారము నీవే ఆశ్రయము
పచ్చికగలచోట్ల పరుండజేయును నీవే నా బలము (2)
నను విడువని ఎడబాయని వాడవు
ప్రతి స్థలములో నను కాచే వాడవు
కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు (2)
నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవ నీ నామము కొనియాడేదను
ఈ లోకదృష్టికి అందరూ ఎటు వెలితే అదియే సరియైన మార్గం
తండ్రి నీ దృష్టికి ఒంటరినైయున్నాను నీవే నా తోడుగా ఉండుటయే నా భాగ్యం
ఈ లోకమేమైన ఎవరెదురోచ్చినాను ఉన్నావుగా నీవు నాతో (2)
ఎదబాయని తండ్రివి