వరమా ప్రభు కీర్తన - Varama Prabhu Keethana

వరమా ప్రభు కీర్తన - Varama Prabhu Keethana


పల్లవి | Pallavi

వరమా ప్రభు కీర్తన/Varama Prabhu Keethana

తపమా నీ క్రతవు ఘనత/Tapama Nee Kratavu Ghanatha

నేడు నే పాడెద నవ్య రాగం/Nedu Ne Paadeda Navya Raagam

స్తుతి ఆరాధన/Stuthi Aaradhana

ప్రభువు నీ పేరున/Prabhu Nee Peruna


చరణం 1 | Charanam 1

ప్రియుడా హితుడా దైవ సుతుడా/Priyuda Hithuda Daiva Suthuda

పలికేదా కూహూ గీతిక/Palikeda Kuhu Geethika

స్వర సప్త కాలే కెరటాలు గా/Swara Sapthakaale Kerataaluga

పలికేద నీ గీతిక/Palikeda Nee Geethika

సంగీత గగనాన జాబిల్లిని తుంచనా/Sangeetha Gaganaana Jabillini Thunchana

రాగాల సిగలోన సిరి మల్లినేనల్లనా/Raagala Sigalona Siri Malli Nenallana


చరణం 2 | Charanam 2

వరుడా నరుడా త్యాగజనుడా/Varada Naruda Thyagajanuda

నే మీటేద వీణ రాగం/Ne Meeteda Veena Raagam

స్వరరాగ ఝరి తరంగాలుగా/Swara Raaga Jari Tarangaaluga

పలికెద నీ గీతిక/Palikeda Nee Geethika

తాకేనా పూలన్నీ ప్రభు యేసు స్పర్శని/Taakena Poolanni Prabhu Yesuni Sparshani

మనసారా కొలిచే నా కడవరకు యేసుని/Manasara Kolichena Kadavaraku Yesuni





Post a Comment (0)
Previous Post Next Post