NINNARADHINCHEDHANU - నిన్నారాధించెదను

 NINNARADHINCHEDHANU - నిన్నారాధించెదను


Scale: Gm; Signature: 2/4; Tempo: 88 


నిన్నారాధించెదను - నా పూర్ణ హృదయముతో 

అన్నివేళలయందు - ఆనందించెదను

నీతో నడవాలి - కీర్తిని చాటాలి 

నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య...  [2]


1.ఏది నీకు సాటి - రానే రాదు యేసయ్యా 

   మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !

   ఒకటే మాటగా - ఒకటే బాటగా 

   నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య ... నీవయా [2]


2.శాంతినిచ్చు దేవా - ముక్తినొసగే తండ్రి 

   వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా

   కన్నతండ్రిగా - ప్రేమ మూర్తిగా

   చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా  [2]





إرسال تعليق (0)
أحدث أقدم